హైదరాబాద్: 28°C
తెలంగాణ

గవర్నర్‌ను కలిసిన ఐపీఎస్ శిక్షణాధికారులు

HYD: తెలంగాణ గవర్నర్‌ను RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌తో పాటు 78వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ శిక్షణాధికారులు హర్ష్ దబారియా, చేతనారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ యువ అధికారులకు ప్రజాసేవ, విధి నిర్వహణలో పాటించాల్సిన విలువలపై పలు సూచనలు చేశారు. అంకితభావంతో ప్రజలకు సేవలందిస్తూ ముందుకు సాగాలని ప్రోత్సహించారు.