హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామైక్య సంఘాల ఆర్థిక వ్యవహారాలపై

SRD: ఆందోల్ మండల మహిళా సమాఖ్య పరిధిలోని వివిధ గ్రామైక్య సంఘాల ఆర్థిక లావాదేవీలపై బుధవారం సెర్ప్ ఆధ్వర్యంలో అంతర్గత ఆడిట్ నిర్వహించారు. ఆడిటర్ నర్సప్ప సంఘాల రికార్డులు, నగదు నిల్వలు, రుణాల రికవరీ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సంఘాల్లో ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత పెంపొందించడమే ఆడిట్ లక్ష్యమని తెలిపారు.