BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఉత్తర ద్వారం వైపు ఏర్పాటు చేస్తున్న మొదటి రాతి స్తంభానికి మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
రామయ్య సన్నిధి


