NRML: జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలు, భూభారతి దరఖాస్తులు, భూముల రీ సర్వే, భూసేకరణ, కోర్టు కేసుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని CCLA చీఫ్ కమిషనర్ DS.లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం HYD నుంచి జిల్లా అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
'రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి'


