NZB: కోటగిరి, పోతంగల్ సెక్టార్ల పరిధిలోని రాంపూర్-2, రాంపూర్ తండా, హరిలాల్ తండా అంగన్వాడీ కేంద్రాలను సీడీపీఓ ఇంచార్జి నందిని సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లల హాజరు, ఆరోగ్యలక్ష్మి మెనూ, పరిశుభ్రత, రికార్డులను పరిశీలించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న SAM పిల్లల ఎత్తు, బరువులను నమోదు చేసి, వారి తల్లులకు ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన సీడీపీఓ


