HYD: అంతరిక్ష రంగంలో హైదరాబాద్కు చెందిన ధ్రువ స్పేస్, స్కైరూట్ ఏరోస్పేస్, కాస్మోసర్వ్ సంస్థలు తమదైన ముద్ర వేస్తున్నాయి. ఉపగ్రహాల తయారీ, రాకెట్ల అభివృద్ధి, అంతరిక్ష వ్యర్థాల తొలగింపు వంటి విభాగాల్లో సేవలందిస్తూ నగర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఈ సంస్థల ప్రగతి, విజయాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ
అంతర్జాతీయ స్థాయికి నగర ఖ్యాతి


