MNCL: బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య బుధవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏఎంసీ ప్రాంతంలో నిర్మిస్తున్న డివైడర్ పనులను పరిశీలించి క్యూరింగ్ చేపట్టాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్


