హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీమా నమోదు పరిశీలించిన కలెక్టర్

HNK: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అర్హుల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం దామెర మండలం వెంకటాపూర్‌లో బీమా నమోదు ప్రక్రియను పరిశీలించారు. లబ్ధిదారులు, నామినీల వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. వీవో భవనం, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పనులను పరిశీలించారు.