MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో గుడుంబా దందా మూడు పూలు.. ఆరు కాయలుగా సాగుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు గుడుంబా దొరుకుతుండడంతో యువకులు, పెద్దలు గుడుంబా మత్తుకు బానిసలవుతున్నారు. దీనిని నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ
'అమ్మాపురంలో గుప్పుమంటున్న గుడుంబా'


