RR: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ఏర్పాటైందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ తెలిపారు. షాద్‌నగర్‌లోని అయ్యప్ప కాలనీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కవితమ్మ ఆశయాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెడతామని వెల్లడించారు.
తెలంగాణ
అయ్యప్ప కాలనీలో పార్టీ కార్యాలయం ప్రారంభం


