హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణ్యమైన దర్యాప్తుతో నేరస్తులకు శిక్షలు పడేలా చూడాలి: ఎస్పీ

SRCL: పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, స్టేషన్ రైటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. ప్రతి కేసులో పక్కా ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. ఈ ఏడాది 64 కేసుల్లో 93 మంది నిందితులకు జైలు శిక్షలు పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అభినందించారు.