హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోథ్ మార్కెట్ కమిటీ సమావేశం

ADB: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానమని బోథ్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మల్లెపూల సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశంలో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.