MNCL: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఓబీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి'


