MDCL: దమ్మాయిగూడ సర్కిల్ పరిధిలోని ప్రధాన, అంతర్గత రహదారులు గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మారుతి నగర్, గాయత్రీ నగర్ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. గుంతల కారణంగా వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రయాణిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారుల మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా దమ్మాయిగూడ రహదారులు


