HYD: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్’ మహా పాదయాత్ర నిర్వహించారు. అంబర్‌పేట మహంకాళి ఆలయం వద్ద యాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న BJP స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: జూటూరు కీర్తిరెడ్డి


