KNR: రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రతతో కూడిన మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శాతవాహన యూనివర్సిటీలో అధ్యాపకులు ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మనోజ్ కుమార్, రమేశ్ రెడ్డి, తిరుపతి, రాజు పాల్గొన్నారు.
తెలంగాణ
'కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి'


