హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.1,400 కోట్లతో బెల్ తరోడా-నిర్మల్ 4 లైన్ల రహదారి

NRML: జిల్లా బెల్ తరోడా నుంచి నిర్మల్ వరకు రూ.1,400 కోట్లతో నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ తెలిపారు. భైంసాలో బైపాస్ రోడ్డు నిర్మిస్తామన్నారు. బెల్ తరోడాలో రూ.30 లక్షలతో హనుమాన్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసి, గ్రామ అభివృద్ధికి రూ.1.90 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.