NLG: నల్గొండ పట్టణం చుట్టూ రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో 14 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు శివారు ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమం కానుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: నల్గొండకు సరికొత్త శోభ


