MHBD: తొర్రూరు అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సేన ఆధ్వర్యంలో బుధవారం నవంబర్ 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ మహాసభ పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడానికి బహుజనులంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
రాజ్యాంగ దినోత్సవ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ


