MDCL: ఫీజు రీయింబర్స్‌మెంట్ పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు బారికేడ్లు దాటే ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా, పలువురు నాయకులను అరెస్ట్ చేశారు.
తెలంగాణ
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరుబాట


