KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్‌లో జనరేటర్ నుంచి సల్ఫర్ డయాక్సైడ్ వాయువు లీకై పలువురు అస్వస్థతకు గురయ్యారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనిత పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.
తెలంగాణ
బాధితులకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పరామర్శ


