హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం..

JN: నిడిగొండ సమీపంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. MP కావ్య, MLA శ్రీహరి, హనుమకొండ, జనగామ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనగాల వెంకటరామిరెడ్డి, లకావత్ ధన్వంతీ, నేతలు పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు నేతలు సూచించారు.