హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

MDK: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామ పరిధిలోని TGIIC IALA మెడికల్ డివైస్ పార్క్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి నుదిటి కుడివైపు రక్తగాయం ఉండగా, పక్కనే తెరిచి ఉన్న బాటిల్ కనిపించింది. స్థానికుల సమాచారంతో అమీన్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.