HNK: 45వ డివిజన్ అయోధ్యపురంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి హాజరై ప్రారంభించారు. స్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల్లో పాల్గొనడం ఆయన అదృష్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలయ పునరుద్ధరణ పనుల ప్రారంభం


