MDK: ఎలీనినో నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ సూచించారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామసభలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ ఆకుల స్వప్న రమేష్, మిషన్ భగీరథ ఎఈ బిక్షపతి, ఎంఏఓ సోమాలింగారెడ్డి, తదితరులు ఉన్నారు.
తెలంగాణ
'రైతులు ఎలినినో ను ఎదుర్కోవాలి'


