HNK: నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా ఎఫ్.ఎల్.ఎన్(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరస్) పరిశీలన బృందం సభ్యులు సందర్శించారు. 2వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా 'స్పాట్ అసెస్మెంట్' సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బృందంలో నోడల్ ఆఫీసర్ బొద్దిరెడ్డి భగవాన్ రెడ్డి, విషయ నిపుణులు చిదరాల సుధాకర్, ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్ ఉన్నారు.
తెలంగాణ
పాఠశాలను సందర్శించిన జిల్లా బృందం


