SRD: చౌటకూరు మండల శివారులో మంజీర నది కలుషిత్ర జలాలతో నిండిపోయిందని పర్యావరణవేత్త జ్ఞానేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. నక్కవాగు ద్వారా వచ్చి చేరుతున్న పారిశ్రామిక వ్యర్థ జలాల కారణంగా మంజీర పరిస్థితి మూసీ నది కంటే ఘోరంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కాలుష్యంపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
'మంజీర పరిస్థితి మూసీ కంటే ఘోరం'


