హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలి'

WNP: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మదనాపురం మండల ప్రత్యేక అధికారి ఎం. డి. సిరాజుద్దీన్ అహ్మద్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో నవంబర్ 26న బాల్య వివాహాల నిర్మూలనపై అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. బాలల హక్కులను కాపాడాలన్నారు.