SRD: కొండాపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. ఈ బీమా నమోదు ప్రతి రేషన్ కార్డు కుటుంబ సభ్యులలో ఒకరికి భీమా నమోదు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజలింగం గ్రామంలోని ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్న వారికి అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
'ప్రతి ఇంటికి ఇందిరమ్మ బీమా నమోదు'


