జగిత్యాల పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. బుధవారం జగిత్యాలలోని 12వ వార్డులో యూఐడీఎఫ్ నిధులతో సీసీ, డ్రైన్ నిర్మాణానికి ఆమె భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కృషితో రూ.62.50 కోట్లతో 50 వార్డులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, గట్టు సతీష్ పాల్గొన్నారు.
తెలంగాణ
'జగిత్యాల పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యం'


