హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రైస్తవ ప్రముఖులు, సంస్థలకు సన్మానం.. నామినేషన్ల ఆహ్వానం

SRCL: క్రిస్మస్ వేడుకలు-2026 సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న క్రైస్తవ ప్రముఖులు, సంస్థలను సన్మానించేందుకు ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. సామాజిక సేవ, వైద్యం, విద్య, సాహిత్యం, కళలు, క్రీడా రంగాల్లో పదేళ్లకు పైగా సేవలందించిన వ్యక్తులు, 25 ఏళ్లకు పైగా సేవలందిస్తున్న సంస్థలు అర్హులు. డిసెంబర్ 4 సాయంత్రం 5 గంటల్లోపు చేసుకోవాలని పేర్కొన్నారు.