హైదరాబాద్: 28°C
తెలంగాణ

తొర్రూరు మండల గోపా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

MHBD: గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా) తొర్రూరు మండల నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దీకొండ శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పెరుమాళ్ళ రవి గౌడ్, కోశాధికారిగా రావుల శోభన్ బాబు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఓంప్రకాష్ గౌడ్ ఎన్నికయ్యారు.