SRPT: జిల్లా గ్రంథాలయాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి సందర్శించి పట్టభద్రులు, ఉద్యోగార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. నిరుద్యోగుల సమస్యలే ఎమ్మెల్సీ ఎన్నికల ఎజెండాగా ఉండాలని పేర్కొన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారా? లేక రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్‌ను ఓడించాలా? అంటూ యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు.
తెలంగాణ
పట్టభద్రులతో రాకేష్ రెడ్డి ముఖాముఖి


