GDWL: రాజోలి ఎంపీపీ ఎస్ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు ఇబ్బందులు పడుతుండటంతో రూ.3 లక్షల వ్యయంతో నూతనంగా డైనింగ్ షెడ్డు ఏర్పాటు చేశారు. ఈ షెడ్డును గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి, ఉపసర్పంచ్ సంధ్య, శ్రీరామ్‌రెడ్డి, ఎంఈఓ భగీరథరెడ్డి కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రూ.3 లక్షలతో డైనింగ్ షెడ్డు ఏర్పాటు


