హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్‌లో ప్రజలకు ఇబ్బందులు

MLG: ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో శాఖల వారీగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక పనులపై వచ్చే వారు అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. భవన ప్రవేశ ద్వారం వద్దే శాఖల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రజలకు వెతుకులాట తప్పుతుందని కోరతున్నారు.