HYD: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద అధ్యాపకులు నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అధికారులు విస్మరించారని ఆరోపించారు. వెంటనే బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్ఏతో కూడిన వేతనాలు అమలు చేయాలని కోరారు.
తెలంగాణ
ఉద్యోగ భద్రత కోసం అధ్యాపకుల నిరసన


