హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు‌కు వినతి పత్రం

BHNG: చేనేత సమస్యలు అపరిస్కృతంగా ఉన్నాయని వాటిని పరిష్కరించాలని తెలంగాణ చేనేత గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపెల్లి సీతారాములు ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు హైదరాబాద్‌లో వినతి పత్రం అందజేశారు. త్రిప్టు పథకంలో చేనేత కార్మికులు డిపాజిట్ చేసిన 20 నెలల నుంచి ప్రభుత్వం జమ చేయలేదని ,చేనేత భరోసా కూడా అందలేదని అన్నారు.