SDPT: బెజ్జంకి మండలం బేగంపేటలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. యూబీఐ చీఫ్ మేనేజర్ కిరణ్ కుమార్, సీఎఫ్ఎల్ కౌన్సిలర్ సతీష్ బ్యాంకింగ్ సేవలు, పీఎంఎస్బీవై, పీఎంజేజేబీవై, ఏపీవై పథకాలపై అవగాహన కల్పించారు. ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసి, నామినీని నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయ, ఆర్డీఓ శివానంద్, బ్యాంక్ మిత్ర మురళి పాల్గొన్నారు.
తెలంగాణ
'ఆర్థిక పథకాలపై అవగాహన'


