హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దమ్మ తల్లి వార్షికోత్సవంలో ఎమ్మెల్యే దొంతి

WGL: దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామంలో నిర్వహించిన శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి వార్షికోత్సవాల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. బుధవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.