నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓపెన్ పీజీ విద్యా కేంద్రం లేక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. పీజీ చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కందనూలులో ఓపెన్ పీజీ కోర్సులు అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తెలంగాణ
'ఓపెన్ పీజీ కేంద్రం ఏర్పాటు చేయాలి'


