HYD: నగర పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌ను HCSC కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర భద్రతను మరింత బలోపేతం చేయడం, పోలీసులకు ప్రజలకు మధ్య సమన్వయం పెంచడం, సమాజ భాగస్వామ్యంతో సురక్షిత హైదరాబాద్ నిర్మాణంపై చర్చించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ
నగర భద్రతకు ప్రజల భాగస్వామ్యం: HCSC


