హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యుత్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలి'

MNCL: రైతులకు అందించే విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్‌ను సందర్శించారు. రైతులకు అందిస్తున్న విద్యుత్, తదితర అంశాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రకటన ఆధారంగా రైతులు పంటలు వేసుకునే అవకాశం ఉందన్నారు.