హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాతర్లపల్లిలో 24 ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

KNR: ఇల్లందకుంట మండలం పాతర్లపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ముగ్గు కార్యక్రమం నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు కోడం రజిత పాల్గొని భూమిపూజ చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్ సహకారంతో గ్రామానికి 24 ఇళ్లు మంజూరయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వంతో పేదల సొంతింటి కల నెరవేరుతోందని పేర్కొన్నారు.