హైదరాబాద్: 28°C
తెలంగాణ

దశలవారీగా అభివృద్ధి ప్రణాళిక: కలెక్టర్

BDK: జపాన్‌లో అధ్యయనం చేసిన ఉత్తమ విధానాలను జిల్లాలో అమలు చేస్తామని కలెక్టర్ అంకిత్ బుధవారం తెలిపారు. ఐడీఓసీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లారు. ప్రతి మండలంలో ఒక మోడల్ పాఠశాల, ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో జపాన్ విధానాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా దశలవారీగా అమలు ఉంటుందన్నారు.