MNCL: డీఎస్పీ శిక్షణను పూర్తి చేసుకుని, ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కు కేటాయించబడిన నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీలు ఆదిశేషు రెడ్డి, మహమ్మద్ తాజుద్దీన్, ఐశ్వర్య, హరిప్రియ బుధవారం సీపీ అంబర్ కిషోర్ ఝాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని వారికి సీపీ సూచించారు.
తెలంగాణ
'ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలి'


