JN: లింగాల ఘనపురం మండలంలోని పటేల్ గూడెం ప్రాథమిక పాఠశాలను బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంట గది, లైబ్రరీ, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. స్టోర్ రూమ్‌లోని సరుకుల నాణ్యతను, విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
తెలంగాణ
పటేల్ గూడెం పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్


