HYD: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ఎన్నికల్లో హైదరాబాద్కు చెందిన లక్ష్మి లంకల పోటీ చేస్తున్నారు. సిడ్నమ్ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. హైదరాబాద్లో విద్యాభ్యాసం చేసిన లక్ష్మి.. కమ్యూనిటీ భద్రత, రహదారులు, విద్య, వైద్య సదుపాయాల అభివృద్ధిని తన ప్రధాన ఎన్నికల అజెండాగా ప్రకటించారు. నవంబర్ 28న ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ
ఆస్ట్రేలియా ఎన్నికల్లో హైదరాబాద్ మహిళ


