SRCL: వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి వర్తింపజేసి కూలీలకు పని కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవ తీసుకొని ప్రత్యేక జీవో ద్వారా ఉపాధి కల్పించాలని కోరారు.
తెలంగాణ
'విలీన గ్రామాలకు ఉపాధి హామీ కల్పించాలి'


