హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి తరలిరావాలి: MLA

KMM: రేపు హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పిలుపునిచ్చారు. ఉదయం 10:30 గంటలకు ర్యాలీ ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.