JGL: కథలాపూర్ మండల కేంద్రంలో మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలపై పోలీసులు నిఘా పెంచారు. బుధవారం ఎస్సై రవికిరణ్ నేతృత్వంలో నార్కోటిక్ డాగ్స్ సహాయంతో పలు కిరాణా, పాన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలపై పోలీసుల తనిఖీలు


